VIDEO: ఉగాది వేళ మామిడి ఆకులకు డిమాండ్
SRPT: కోదాడ పట్టణంలో ఉగాది సందర్భంగా మామిడి ఆకులకు డిమాండ్ పెరిగింది. తోటలు తగ్గడం, శిలీంద్ర వ్యాధుల ప్రభావంతో ఆకుల లభ్యత తగ్గింది. దీంతో ప్రజలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పండుగకు కీలకమైన ఆకులు అందుబాటులో లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.