'శ్రీ సత్య సాయిబాబా బోధనలు నేటి సమాజానికి ప్రేరణ'
ELR: భగవాన్ సత్యసాయి బోధనలు నేటి సమాజానికి ప్రేరణను ఇస్తాయని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. ఆదివారం భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్య సాయిబాబా శాతవసంతాలు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైయారు. వృద్ధులకు పండ్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. NDA కూటమి నాయకులు ఉన్నారు.