విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ విశాఖలో గోమాంసం నిల్వలపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
➦ విశాఖలో గిరిజిన స్వాభిమాన ఉత్సవాల్లో ఆదివాసిలతో కలిసి నృత్యం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➦ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో విశాఖ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం
➦ రెండో రోజు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబుతో పాల్గొన్న దేశ, విదేశాల ప్రతినిధులు