సహోద్యోగులకు ఎసరు: కొత్త ఏఐ ట్రెండ్‌..!

సహోద్యోగులకు ఎసరు: కొత్త ఏఐ ట్రెండ్‌..!

చైనాలో ఉద్యోగులు తమ సీట్లను కాపాడుకోవడానికి సహోద్యోగుల పనులను ఏఐతో ఆటోమేట్ చేసే 'స్కిల్ డిస్టిలేషన్' పద్ధతిని వాడుతున్నారు. గిట్ హబ్‌లో వైరల్ అవుతున్న 'కొలీగ్.స్కిల్' టూల్ ద్వారా ఇతరుల పనితీరును ఏఐకి నేర్పిస్తూ వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. దీనికి విరుగుడుగా తమ నైపుణ్యాలను ఏఐ దొంగిలించకుండా ఉండేందుకు 'యాంటీ డిస్టిలేషన్' టూల్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.