వీడియో గ్రాఫర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ అర్బన్ ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గంను శుక్రవారం సాయంత్రం ఎన్నుకున్నారు. అర్బన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఖలీల్వాడిలోనీ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, కోశాధికారిగా శ్రీకాంత్‌ను ఎన్నుకున్నరు