విజయ్ దివస్.. ఇండో-పాక్ యుద్ధంలో మనోళ్లు

విజయ్ దివస్.. ఇండో-పాక్ యుద్ధంలో మనోళ్లు

HYD: 1971లో దాయాదిపై చేసిన యుద్ధంలో విజయం సాధించినందుకు ప్రతీకగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. దయాదిపై జరిగిన యుద్ధంలో త్రివిధ దళాలు యుద్ధం చేశాయి. నగరానికి చెందిన జగన్నాథం, జగన్ రెడ్డి, సీవీ రావు వంటి పలువురు వీరోచితంగా పోరాడారు. సరిహద్దుల్లో పోరాడి దాయాదిపై బుల్లెట్ల వర్షం కురిపించారు.