స్థానిక ఎన్నికల తేదీలు విడుదల

స్థానిక ఎన్నికల తేదీలు విడుదల

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో కల్వకుర్తి, ఉర్కొండ, వెలుదండ, వంగూర్, తాండూర్, తెల్కపల్లి మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో బిజినాపల్లి, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెళ్లి, కోడైర్, పెద్దకొత్తపల్లిలో ఉంటాయి. DEC17న మూడో విడతలో అచ్చంపేట్, అమ్రాబాద్, బల్మూర్, లింగాల్, పదర, ఉప్పునుంతల, చారకొండలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.