నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ  జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ శాలిగౌరారంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
☞ గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం
☞ నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తివేత
☞ చండూరులో పోలీసులపై మందుబాబుల దాడి
☞ కార్తీక మాసం సందర్భంగా యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ