ఇకపై నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా

ఇకపై నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా

'కాంత' సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో దుల్కర్‌పై రానా ప్రశంసలు కురిపించారు. కాంత విడుదలైన తర్వాత దుల్కర్‌ను ప్రతి ఒక్కరూ 'నట చక్రవర్తి' అని పిలుస్తారని చెప్పారు. అలాగే హీరోయిన్ కోసం 100కి పైగా ఆడిషన్స్ చేసిన తర్వాత భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేసినట్లు తెలిపారు. మూవీలో దుల్కర్, సముద్రఖనిలకు దీటుగా ఆమె నటించిందని కొనియాడారు.