నేడు ఉచిత మెగా వైద్య శిబిరం
ELR: చింతలపూడి మండలం శివపురంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిభిరానికి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి నుంచి నిష్ణాతులైన వైద్యులు హాజరుకానున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేలాది రూపాయల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేయనున్నారు. ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంత ప్రజలను కోరారు.