జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎన్టీటీ బ్రేక్

NRPT: జాతీయ హరిత ట్రిబ్యునల్(NGT)లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదని ఎన్టీటీ స్పష్టం చేసింది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమయంలో తీర్పు రావడం కీలకంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది.