చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే జారే
BDK: ములకలపల్లి మండలంలో శ్రీనివాసరావు రమాదేవి దంపతుల మనవరాలు బారసాల మహోత్సవం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని నూతన వస్త్రాలు అందజేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.