ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా కీలక పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ దాడితో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికాలు అకారణంగా దాడి చేశాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. దాడుల వల్ల ఇరాన్ పర్యావరణం దెబ్బతిందని వెల్లడించారు.