VIDEO: రాష్ట్రస్థాయి పోటీలకు జమ్మికుంట విద్యార్థిని ఎంపిక
KNRT: జమ్మికుంట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్.లిఖిత రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యా యులు దామర సుధాకర్ తెలిపారు. ఈనెల 20 నుంచి 23 వరకు నల్గొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో ఆమె పాల్గొననుందని తెలిపారు.