BC గురుకులాల నిధులు విడుదల

BC గురుకులాల నిధులు విడుదల

TG: BC గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.79.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు BC గురుకుల పాఠశాలలు, కళాశాలల నిర్వహణ, విద్యార్థుల మెస్ ఛార్జీల కోసం వినియోగిస్తారు. BC ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.7.58 కోట్లు విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌లు ముఖ్యంగా 1-10వ తరగతి వరకు చదువుతున్న BC విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.