VIDEO: 'పది సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ బకాయిలు ఉన్నాయి'

VIDEO: 'పది సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ బకాయిలు ఉన్నాయి'

KDP: గత పది సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ బకాయిలు కొనసాగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రాచమల్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ బకాయిలు పెరిగాయని, ఇప్పుడు ఆయన అనుచరుల వద్ద ఉన్న బకాయిలను ప్రభుత్వం ఎందుకు వసూలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.