ఎక్సెజ్ స్టేషన్ పరిధిలో 34 దరఖాస్తులు
MHBD: ఎక్సెజ్ స్టేషన్ పరిధిలో వైన్ షాప్ టెండర్ కు శనివారం 21దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సెజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 34 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం నుంచి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొంత మందకొడిగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలిపారు.