ప్రత్యేక అలంకారంలో శ్రీవిరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీవిరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని విరుపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకాలు చేసి కుంకుమ, సింధూరం, వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.