మాజీ సీఎం నేటి పర్యటన షెడ్యూల్..!

మాజీ సీఎం నేటి పర్యటన షెడ్యూల్..!

KDP: YCP అధినేత జగన్ నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు లింగాల(M) ఇప్పట్ల గ్రామంలో YCP నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.