VIDEO: 'మెడలోని 3 కాసులు బంగారం లాక్కెల్లారు'

VIDEO: 'మెడలోని 3 కాసులు బంగారం లాక్కెల్లారు'

E.G: రైల్వే స్టేషన్‌కి వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన అనపర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పందలపాకకు చెందిన వీర రాఘవ తన భార్య విజయలక్ష్మిని రైలు ఎక్కించేందుకు ద్వారపూడి వెళుతుండగా అనపర్తి కొప్పవరం రోడ్డులో ఓ గుర్తు తెలియని దుండగుడు బండిపై వచ్చి ఆమె మెడలో 3 కాసుల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు.