సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి

సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి

W.G: నరసాపురం మున్సిపల్ ఆఫీస్‌కు తాళం వేసి కౌన్సిల్ సభ్యులను నిర్బంధించిన గోరి సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ, వైసీపీ కౌన్సిల్ సభ్యులు కోరారు. సోమవారం నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేదకు భీమవరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.