దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

KRNL: నిరుద్యోగ యువతి, యువకుల ఉన్నత చదువుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని మహాయోగి లక్ష్మమ్మ డీగ్రీ కళాశాల కోఆర్డినేటర్ బలరాముడు కోరారు. ఆయన మాట్లాడుతూ.. బీకాం, బీఎస్సీ, బీఏ ఇతర కోర్సుల్లో చేరేందుకు పరీక్ష రుసుములు చెల్లించాలన్నారు. ఈనెల 27వ తేదీలోపు ఆన్లైన్‌లో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.