రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న MLA

రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న MLA

NLR: ఉలవపాడు మండలంలో సోమవారం జరగాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధి తెలిపారు. అలానే ఉలవపాడులోని కొత్తూరు మసీద్ ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనున్నారు.