నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

VSP: పెందుర్తి 11కేవీ నాగమల్లినగర్ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. కార్మికనగర్, గిరిప్రసాద్నగర్, డీఏవీ పాఠశాల ఏరియా, వెంకటాద్రినగర్, తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు తెలిపారు.