శీతాకాలంలో గొంతు నొప్పికి కారణమిదే..!

శీతాకాలంలో గొంతు నొప్పికి కారణమిదే..!

శీతాకాలంలో గొంతు నొప్పికి ప్రధాన కారణం వైరల్ ఇన్ఫెక్షన్లు, పొడి గాలి. చల్లని వాతావరణంలో జలుబు, ఫ్లూ వంటి వైరస్‌లు ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఈ వైరస్‌లు గొంతులో వాపు, నొప్పిని కలిగిస్తాయి. శీతాకాలపు పొడి గాలి గొంతులోని సున్నితమైన పొరలను పొడిగా మార్చి, వాటి సహజ తేమను కోల్పోయేలా చేస్తుంది. అయితే వేడి నీరు, టీ, నిమ్మరసం వంటివి తాగడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.