శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ ఆదాయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ ఆదాయం

JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శుక్రవారం భారీగా ఆదాయం నమోదైంది. వివిధ సేవలు, టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ. 9,41,755 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ .2,18,330, ప్రసాదాల ద్వారా రూ .6,83,000, అన్నదానం ద్వారా రూ.40,415 లభించాయి. ప్రసాదాల విక్రయాలే ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయి.