రాష్ట్రపతికి రాఖీ కట్టిన అంతర్గాం విద్యార్థిని

రాష్ట్రపతికి రాఖీ కట్టిన అంతర్గాం విద్యార్థిని

PDPL: అంతర్గాం మండలం ఎల్లంపల్లికి చెందిన అరుమ్ముళ్ల కుమార్-కావ్య దంపతుల కుమార్తె సౌమ్య ఢిల్లీలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొంది. కేజీబీవీ గురుకుల పాఠశాల నుంచి ఎంపికైన సౌమ్య.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసింది. మారుమూల గ్రామానికి చెందిన మా అమ్మాయికి ఇలాంటి అరుదైన అవకాశం దక్కడం సంతోషంగా తల్లిదండ్రులు అన్నారు.