VIDEO VIRAL: విద్యార్థులతో హెచ్ఎం మసాజ్‌

VIDEO VIRAL: విద్యార్థులతో హెచ్ఎం మసాజ్‌

ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం విద్యార్థులతో మసాజ్‌ చేయించుకున్న వీడియో SMలో వైరల్‌ అవుతోంది. దీంతో విద్యా శాఖ అధికారులు ఆ టీచర్‌ను సస్పెండ్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ చిత్రకూట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కార్వి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం‌గా మధుకుమారి పనిచేస్తున్నది. అయితే స్కూల్‌లోని విద్యార్థినులతో ఆమె మసాజ్‌ చేయించుకున్నది.