VIDEO: రోడ్డు భద్రతపై పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ
WNP: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతపై సంపూర్ణ అవగాహన కల్పించేలా విస్తృత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.