ఈనెల 5 నుంచి వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు

ఈనెల 5 నుంచి వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఈ మహోత్సవాలు ఈనెల 7వ తేదీ శుక్రవారం వరకు జరగుతాయని చెప్పారు. భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.