'BRS అభ్యర్థులు విజయ దుందుభి మోగించాలి'

'BRS అభ్యర్థులు విజయ దుందుభి మోగించాలి'

JN: స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించేలా కార్యకర్తలు కష్టించి పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆకుల కుమార్, మారపాక రవి తదితరులు పాల్గొన్నారు.