VIDEO: ఫిరంగిపురం రహదారిపై దట్టమైన పొగమంచు
GNTR: ఫిరంగిపురం–కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామునుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దారి సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. పొగమంచు, చలి తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యే అవకాశముందని వైద్యులు తెలిపారు.