పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

GNTR: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తడి, పొడి చెత్తలను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కమిషనర్ అలీమ్ బాషా సూచించారు. సోమవారం కుప్పరావు కాలనీలో డోర్-టు-డోర్ చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. చెత్తను రోడ్లపై వేయకుండా సిబ్బందికి ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని స్థానిక ప్రజలను కోరారు.