'చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి'

'చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి'

KRNL: కర్నూలులో కురువ వనభోజనాలలో బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు బీజేపీ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.