కాంగ్రెస్ అడ్డాలో గులాబీ జెండా.. కేటీఆర్ ఫుల్ ఖుషీ!

కాంగ్రెస్ అడ్డాలో గులాబీ జెండా.. కేటీఆర్ ఫుల్ ఖుషీ!

TG: పంచాయతీ పోరులో పలు చోట్ల గులాబీ దళం సత్తా చాటింది. అద్భుత విజయాలు సాధించిన క్యాడర్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, MLAల అడ్డాల్లోనూ BRS జెండా ఎగరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కంచుకోటల్లో గెలిచిన వారికి స్పెషల్ అభినందనలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రంలో మారుతున్న పొలిటికల్ సీన్‌కు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు.