అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ శ్రీ కృష్ణ దేవరాయల యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిమాండ్
✦ జనవరిలో 'జేసీ క్రికెట్ టోర్నమెంట్-సీజన్ 4' ప్రారంభం
✦ గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో రెండో రోజు హనుమద్ వ్రతం ఉత్సవాలు
✦ ఈనెల 8న జిల్లా ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ షిప్ మేళా