ఇఫ్తార్ విందులో పాల్గొన్న మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్
ATP: అనంతపురంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.