నగరంలో వేగం పుంజుకున్న సమగ్ర ఓటరు సర్వే

నగరంలో వేగం పుంజుకున్న సమగ్ర ఓటరు సర్వే

HYD: నగరంలో ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే వేగం పుంజుకుంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ఇంటింటికెళ్లి.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ప్రస్తుతం 31 శాతం పూర్తయ్యింది. సర్వేతో ఓటు రద్దవుతుందనే అపోహలు నమ్మొద్దని నగర ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ చంద్రకళ తెలిపారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.