ఇద్దరు జైలు అధికారులు సస్పెన్షన్ వేటు

ఇద్దరు జైలు అధికారులు సస్పెన్షన్ వేటు

NLR: నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు అధికారులపై వేటు పడింది. రిమాండ్ ఖైదీ బ్లాక్ మార్చేందుకు వారి బంధువులు నుంచి నగదు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు జైలు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.. చీఫ్ హెడ్ వార్డెన్ హనుమంత్ రెడ్డి, డిప్యూటీ జైలర్ విజయ్ కుమార్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన జైళ్ల శాఖలో సంచలనం కల్గిస్తుంది.