'నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలి'
ELR: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందని ఏఐటీయూసీ నేతలు విమర్శించారు. ఇవాళ ఏలూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.