బీసీసీఐ చారిత్రక నిర్ణయం!

బీసీసీఐ చారిత్రక నిర్ణయం!

AP: మహిళల సీనియర్‌ క్రికెట్‌ జట్టు విషయంలో BCCI చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో BCCI చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.