జర్నలిస్టులను సన్మానించిన పార్టీ నేతలు

జర్నలిస్టులను సన్మానించిన పార్టీ నేతలు

WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఇటీవలే నూతనంగా ఎన్నికైన జర్నలిస్టుల కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజు, పార్టీ నాయకులు శ్రీహరి రాజు, రామచంద్రి, గోవిందు, రమేష్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.