మదనపల్లెకి నూతన సబ్ కలెక్టర్‌

మదనపల్లెకి నూతన సబ్ కలెక్టర్‌

అన్నమయ్య: జిల్లా మదనపల్లెలో కొత్త సబ్ కలెక్టర్‌గా చల్లా కళ్యాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. మునుపటి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ బదిలీ కాగా, ఏడాది పాటు పదవిలో కొనసాగి ప్రజలకు సేవలందించారు. ఏపీ చీఫ్ సెక్రటరీ విజయనంద్ కళ్యాణి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.