VIDEO: జాతర సమయానికి పనులు పూర్తయ్యేనా..?
MLG: మేడారం మహాజాతరకు మరో 93రోజులే మిగిలున్నాయి. అయితే, అభివృద్ధి పనులు, గద్దెల విస్తరణ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. నవంబర్, డిసెంబర్ నెలల నుంచి ముందస్తు మొక్కుల కోసం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పనులు నెమ్మదిగా సాగుతుండటం, భక్తుల తాకిడి పెరగడం వంటివి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.