VIDEO: భక్తులతో కిక్కిరిసిన ఆలయం

VIDEO: భక్తులతో కిక్కిరిసిన ఆలయం

కృష్ణా: నందిగామ పాత బస్టాండ్‌లోని మరిడి మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి శుక్రవారం రాత్రి వందలాది మహిళలు తరలివచ్చి క్యూల్లో నిలబడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీ కేడ్లు ఏర్పాటు చేయగా, పోలీసులు సమర్ధమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.