VIDEO: ఏసీబీకి పట్టుబడిన ములుగు ఎస్సై

VIDEO: ఏసీబీకి పట్టుబడిన ములుగు ఎస్సై

SDPT: ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. కోర్టు ఆదేశాలు ఉన్న ఇంటిని ఖాళీ చేయించేందుకు రూ. లక్ష డిమాండ్ చేయగా నవంబర్ 6న 50వేలకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ బాధితుడు నుంచి కానిస్టేబుల్ రాజు(డ్రైవర్) రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు