VIDEO: రెండు రోజుల ఆదాయం ఎంతంటే?
ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద పర్యటకులు శని, ఆదివారాలు తిలకించేందుకు భారీ సంఖ్యలు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. ఆదివారం మొత్తం 2,147 మంది సందర్శించగా ప్రవేశ రుసుముల ద్వారా రూ.1,03,830 ఆదాయం వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఈ రెండు రోజుల ఆదాయం రూ.1,74,980 వచ్చిందన్నారు.