నందిగామలో "స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర" కార్యక్రమం

నందిగామలో "స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర" కార్యక్రమం

కృష్ణా: నందిగామ పట్టణం 12వ వార్డులో "స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కాలువల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపులో ప్రజలతో కలిసి పనిచేసి స్ఫూర్తినిచ్చారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. స్థానికులు ఎమ్మెల్యే చొరవను ప్రశంసించారు.