VIDEO: ఫకీరాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేక భవనం

VIDEO: ఫకీరాబాద్‌లో మహిళల కోసం ప్రత్యేక భవనం

NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్లో రూ. 10 లక్షల ఉపాధి హామీ (NRGS) నిధులతో నిర్మించనున్న మహిళా భవనానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. సర్పంచ్ బాబు సింగ్, ఉప సర్పంచ్ సందీప్ ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ భవనం మహిళా సంఘాల బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.