హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు
TasteAtlas టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆధారిత వంటకాలలో హైదరాబాద్ బిర్యానీ టాప్ 10లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటుదక్కిన ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా ఈ జాబితాలో జపాన్‌కు చెందిన Negitoro Don వంటకం ప్రపంచంలో నంబర్ 1 బెస్ట్ రైస్ డిష్‌గా గుర్తింపు పొందింది.